Hyderabad: వైఎస్సార్ పేరును షర్మిల చెడగొట్టారు: గట్టు రామచంద్రరావు
వైఎస్సార్ పేరును షర్మిల చెడగొట్టారని సీనియర్ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. తొలుత సొంతంగానే అన్నిచోట్లా పోటీ చేద్దామని, తర్వాత కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని ప్రకటించిన షర్మిల.. చివరకు పార్టీని నమ్ముకున్న వారిని రోడ్డుపై నిలబెట్టారని విమర్శించారు.